ప్రభుత్వ ఆసుపత్రిలో లంచం అడుగుతున్న సిబ్బంది (వీడియో)

71பார்த்தது
TG: రంగారెడ్డి జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని మహేశ్వరంకు చెందిన ఓ గర్భిణీ పురిటి నొప్పులతో మంగళవారం పెట్లబుర్జ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. గర్భిణీని చెకప్ రూంకి తీసుకెళ్లాలంటే డబ్బులు ఇవ్వాలని ఆస్పత్రి సిబ్బంది రోగి బంధువులను డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వాస్పత్రిలో లంచం తీసుకోవడం ఏమిటని, ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పెడుతున్నారని గర్భిణీ చెల్లెలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி