కుటుంబ సర్వే తర్వాత స్మార్ట్ కార్డులు!

51பார்த்தது
కుటుంబ సర్వే తర్వాత స్మార్ట్ కార్డులు!
తమ ప్రభుత్వంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్రతిపక్షాల అభిప్రాయాలను స్వీకరించి అన్ని సమస్యలను పరిష్కరించుకుంటూ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ముందుకెళ్తోందన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే తర్వాత బహుళ ప్రయోజనాలు అందించే స్మార్ట్ కార్డులు అందిస్తామని మంత్రి తెలిపారు. ఈ మేరకు ప్రతి ఒక్కరు కులగణన సర్వేకు సహకరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி