సిరిసిల్ల: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియ

84பார்த்தது
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండల కేంద్రంలో సమగ్ర ఇంటింటి కుటుంబ (సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల) సర్వే ప్రక్రియ జరుగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ శనివారం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ప్రభుత్వం సర్వే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే అన్నారు.

தொடர்புடைய செய்தி