ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి: నగర మేయర్

77பார்த்தது
రామగుండం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు సిబ్బందికి మంగళవారం కరీంనగర్ చెందిన మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అనిల్ కుమార్, కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ పాల్గొని ఉద్యోగులు సిబ్బంది తప్పనిసరిగా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వైద్య శిబిరంలో వైద్యులచే ఆరోగ్య సలహాలు తీసుకుని పాటించాలని కమిషనర్ కోరారు.
Job Suitcase

Jobs near you