మెట్ పల్లి లో ప్రారంభమైన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను మున్సిపాలిటీలోని వార్డులలో మున్సిపల్ కమిషనర్ టీ మోహన్ పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ అన్ని వార్డులలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పకడ్బందీగా చేపట్టాలని కోరినారు. ఈ కార్యక్రమంలో ఎన్యుమరేషన్ సిబ్బంది వెంకటేష్, మధులత, శేఖర్, ముజీబ్ పాల్గొన్నారు.