జగిత్యాల: వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

85பார்த்தது
జగిత్యాల: వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
జగిత్యాల జిల్లాలోని సారంగరాపూర్ మండలంలోని వివిధ గ్రామాలలోని 23 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ బి. ఎస్ లత గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కొనుగోలు విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆరబెట్టిన ధాన్యాన్ని మ్యాచరు వచ్చిన వెంటనే తూకం వేయాలని అధికారులకు సూచించారు.

தொடர்புடைய செய்தி