జగిత్యాల: స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని ఎమ్మెల్యేకు వినతి

63பார்த்தது
జగిత్యాల: స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని ఎమ్మెల్యేకు వినతి
జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను జగిత్యాల అర్బన్, రూరల్ మండలం పాస్టర్స్, ఈవెంజలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం కలిశారు. క్రైస్తవుల స్మశాన వాటిక స్థలం, కమ్యూనిటీ హాల్ నిర్మాణం నిమిత్తం భూమిని కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ డా. ఆర్. జీవరత్నం, ప్రెసిడెంట్ డా. యం. బెంజిమెన్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி