హుస్నాబాద్: రోడ్డును బ్లాక్ చేయడంతో వాహనదారులకు ఇక్కట్లు

56பார்த்தது
హుస్నాబాద్: రోడ్డును బ్లాక్ చేయడంతో వాహనదారులకు ఇక్కట్లు
హుస్నాబాద్ పట్టణంలో సోమవారం ప్రజల ప్రజా పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక బస్టాండ్ సమీపంలో రోడ్డుపై మీటింగ్ కొరకు స్టేజి ఏర్పాటు చేయడాన్ని కిసాన్ సంఘ్ జిల్లా కార్యదర్శి కవ్వ వేణుగోపాల్ రెడ్డి విమర్శించారు. ఒక దిక్కు నేషనల్ హైవే పనులు, రెండవది ప్రజా పాలన దినోత్సవం పేరుతో రోడ్డును బ్లాక్ చేయడం వలన వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతుందన్నారు. ఇదేనా ప్రజల పాలన అని దుయ్యబట్టారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி