దుబ్బాక: మంచి నీటి సమస్య లేకుండా చూడటమే లక్ష్యం

68பார்த்தது
దుబ్బాక: మంచి నీటి సమస్య లేకుండా చూడటమే లక్ష్యం
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధి చెల్లాపూర్ రెండవ వార్డ్ లో మంచి నీటి సమస్య ఉందని గ్రహించిన స్థానిక కౌన్సిలర్ గొనేపల్లి దేవలక్ష్మి సంజీవరెడ్డి స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని అడగగానే బోరు కొరకు నిధులు కేటాయించారు. ఆదివారం కౌన్సిలర్ గోనేపల్లి దేవలక్ష్మి సంజీవరెడ్డి బోరు బండికి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி