రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. కంది మండలం కలివేముల గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.