విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యల పరిష్కరించాలని తెలంగాణ ఆర్టిజన్ జేఏసీ సంయుక్త కార్యదర్శి చంద్రారెడ్డి అన్నారు. జహీరాబాద్ లో ఆర్టిజన్ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికులను కన్వెన్షన్ చేయాలని కోరారు. సమావేశంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.