ఉద్యోగ రీత్యా బదిలీలు సహజమే : సీడీసీ డైరెక్టర్ జైపాల్ నాయక్

662பார்த்தது
ప్రతి విద్యార్థి బాగా కష్టపడి పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు గురువుల కు తమ గ్రామాలకు మంచి పేరు తీసుకురావాలని సీడీసీ డైరెక్టర్, గిరిజన సంక్షేమ సంగం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్ అన్నారు. మంగళవారం నాడు అందోల్ నియోజకవర్గం బొమ్మరెడ్డిగూడెం గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన విద్యార్థుల స్వయపరిపాలన వేడుకల్లో వసతి గృహ అధికారి యాదయ్య బదిలీపై వెళ్తున్న సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.

సమయాన్నీ వృధా చెయ్యకుండా క్రమశిక్షణ తో కలిగి పోటీతత్వం చదివి విద్యతో పాటు అన్ని రంగాల్లో ముందువుండలి చదువు పేదరికం అడ్డుకాదని ప్రభుత్వం విద్యార్థుల కోసం ఎన్నో సదుపాయాలను కల్పిస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మమత రఘు, వసతి గృహాఅదికారి రాందాస్ , గిరిజన సంక్షేమ శాఖ ఏ ఒ మంజుల సిబ్బంది స్వాతి, కన్యాకుమారి, రవీందర్ , వివిధ హాస్టల్స్ వాడైన్ లు శోభ, సైదా బెగం, భవాని, విష్ణువర్ధన్ రెడ్డి , పాఠశాల సిబ్బంది బభ్య , లావణ్య, అశ్విత, నాగమణి, నికిత, స్వప్న, మురళి గౌడ్, విగేష్, జోగినాథ్, నగేష్ మెగావత్ రాజు గ్రామ యువకులు రవి, బాబులాల్, ఆకాష్ సతీష్ లు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி