రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈనెల 14వ తేదీన ఆందోలులో పర్యటిస్తారని కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం తెలిపారు. ఉదయం 11: 30 గంటలకు ఆందోలు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించే జోనల్ స్థాయి క్రీడల ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు.