భారీ వర్షాల వల్ల ఎగువ ప్రాంతం నుంచి సింగూరు ప్రాజెక్టు లోకి గురువారం 6, 002 క్యూసెక్కుల నీరు చేరిందని ప్రాజెక్టు ఏఈ మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టులో 29. 719 టీఎంసీల నీరు ఉందని చెప్పారు. 3, 243 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి వదిలినట్లు పేర్కొన్నారు.