షాద్‌నగర్ లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

80பார்த்தது
షాద్‌నగర్ లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి ఎంతో నమ్మకంతో వచ్చే రోగుల పట్ల సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని వైద్య సేవల పట్ల విశ్వాసం పెంపొందించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం షాద్ నగర్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక ఆర్డిఓ ఎన్. ఆర్ సరిత, ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస రెడ్డి, తహశీల్దార్ పార్థసారథి కలెక్టర్ వెంట ఉన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி