శేరిలింగంపల్లి: మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు

57பார்த்தது
శేరిలింగంపల్లి: మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు
లగచర్ల ఘటన బీఆర్ఎస్ పార్టీ కుట్రేనని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు రైతులను రెచ్చగొడుతున్నారని మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి తమకు అప్పగించారని విమర్శించారు. అయినా తాము నిధులు సమకూర్చుకుంటున్నామని చెప్పారు. హరీష్ రావు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో మంత్రి శ్రీధర్ బాబు మీడియా సమావేశం నిర్వహించి సంచల వ్యాఖ్యలు చేశారు.

தொடர்புடைய செய்தி