హైదరాబాద్: ప్రజాపాలన విజయోత్సవ వేడుకలపై సీఎం కీలక ఆదేశాలు

76பார்த்தது
హైదరాబాద్: ప్రజాపాలన విజయోత్సవ వేడుకలపై సీఎం కీలక ఆదేశాలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తున్న నేపథ్యంలో చేపట్టనున్న "ప్రజాపాలన - ప్రజా విజయోత్సవ" కార్యక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి, డీప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉన్నతాధికారులతో శుక్రవారం హైదరాబాద్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాది కాలంలో సాధించిన విజయాలు, విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్బంగా సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி