రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో బాబుల్ రెడ్డి నగర్ లోని నర్సింహా కిరాణా దుకాణం ప్రక్కన డ్రైనేజీ సమస్యతో రోగాల బారిన పడుతున్నామన్నారు. సంబంధిత అధికారులు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు. విపరీతంగా దోమలు బెడద ఉందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.