మహేశ్వరం: హైకోర్టులో పట్నం నరేందర్‌ రెడ్డి పిటిషన్‌

64பார்த்தது
మహేశ్వరం: హైకోర్టులో పట్నం నరేందర్‌ రెడ్డి పిటిషన్‌
తనను రిమాండ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పట్నం నరేందర్‌రెడ్డి గురువారం క్వాష్‌ పిటిషన్‌ వేశారు. ఆయన మాట్లాడుతూ పోలీసులు నిబంధనలు పాటించలేదు అన్నారు. తనను అరెస్ట్‌ చేసే సమయంలో కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వలేదు అన్నారు. సంబంధం లేకపోయినా కేసులో ఇరికించారని పిటిషన్‌ వేశానని, రేపు హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉందన్నారు.

தொடர்புடைய செய்தி