బాలాపూర్ వినాయక లడ్డూ అప్ డేట్

65பார்த்தது
బాలాపూర్ వినాయక లడ్డూ అప్ డేట్
మంగళవారం ఉదయం 9 నుండి 9: 30 గంటలకు బాలాపూర్ వినాయక లడ్డూ వెల్లంపేట ప్రారంభమయ్యే అవకాశముంది. అయితే ఈసారి ముందస్తుగా లడ్డు గత సంవత్సరం ఏదైతే వేలం పాటలో దక్కించుకున్నారు. ఆ అమౌంట్ ని డిపాజిట్ చేయాల్సిందిగా కోరడంతో కేవలం నలుగురు మాత్రమే డిపాజిట్ చేశారు. గతంలో 23 మందితో పాటు ఈసారి నలుగురు వేలంపాటలో పాల్గొనే అవకాశం ఉంది. కాగా కొలను శంకర్ రెడ్డి ఈసారి వినాయక లడ్డుని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you