ఆమనగల్లు: పాఠశాల యాజమాన్యానికి ఎంఈఓ నోటీసు జారీ

58பார்த்தது
ఆమనగల్లు: పాఠశాల యాజమాన్యానికి ఎంఈఓ నోటీసు జారీ
ఆమనగల్లు పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలను, వసతి గృహాన్ని నిర్వహిస్తున్న రిషి టాలెంట్ ప్రైవేటు స్కూలు యాజమాన్యానికి సోమవారం మండల విద్యాధికారి పాండు నోటీసు జారీ చేసి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అంతకు ముందు పాఠశాలను సందర్శించిన ఆయన పాఠశాలలో టాయిలెట్లు దుర్గంధంతో నిండి ఉండడం, వాటికి తలుపులు లేకపోవడం పరిశీలించిన ఆయన వాటిని వెంటనే శుభ్రం చేసి విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி