రంగారెడ్డి: వికసిత్ భారత్ కు మద్దతు

77பார்த்தது
రంగారెడ్డి: వికసిత్ భారత్ కు మద్దతు
కులమతాలకతీతంగా వికసిత్ భారత్ కు విశేష మద్దతు పలుకుతున్నారని బీజేపీ రాష్ట్ర నాయకుడు గంగారెడ్డి అన్నారు. బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు వర్క్ షాప్ కు ఆయన హాజరై మాట్లాడారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో 60 శాతానికి పైగా సభ్యత్వ నమోదు పూర్తయిందని, ఈ నెల 31 లోపు 100 శాతం పూర్తి చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி