కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదక్షిణకు దిల్సుఖ్ నగర్ లోని హైదరాబాద్-2 డిపో నుంచి ప్రత్యేక బస్సు సర్వీస్ నడుపుతున్నట్లు మేనేజర్ కృష్ణమూర్తి తెలిపారు. నవంబర్ 13న రాత్రి 7: 15 నిమిషాలకు దిల్సుఖ్ నగర్ నుండి బయలుదేరి కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ మీదుగా అరుణచలానికి చేరుకుంటుందన్నారు. పూర్తి వివరాలకు 9666350995 నంబర్లను సంప్రదించాలన్నారు.