'
పుష్ప' సినిమాలో జాలీ రెడ్డిగా తనదైన విలనిజం చూపించిన కన్నడ నటుడు డాలీ ధనంజయ్.. పెళ్లికి రెడీ అయిపోయాడు. తనకు కాబోయే భార్యను పరిచయం చేస్తూ.. తాజాగా ధనంజయ్ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేశారు. ధన్యత అనే గైనకాలజీ డాక్టర్‌ను వివాహం చేసుకోబోతున్నారు. ఇప్పటికే వీరి నిశ్చితార్థం జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వారి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.