ఇందల్వాయి పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

53பார்த்தது
ఇందల్వాయి పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం తనిఖీ చేశారు. వివిధ విభాగాలను సందర్శించి పనితీరును పరిశీలించారు. సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజర్ అయిన వైద్యులు, సిబ్బందికి మెమోలు జారీ చేశారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, సంబంధిత శాఖ అధికారులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி