బోధన్ పట్టణం లోని ఎల్ బిఎస్ నగర్ కు చెందిన వృద్ధురాలు గౌరమణి 65 గత సోమవారం సాయంత్రం ఇంటి నుండి వెళ్లిందని ఆమె ఆచూకీ కోసం బందువుల ఇళ్ళ వద్ద వెతకడం జరిగిందని ఆచూకీ లభించలేదనీ కుటుంబ సభ్యులు బుధవారం వివరించారు. ఎవరికైనా సమాచారం తెలిస్తే 9848215870 అనే సెల్ ఫోన్ కు సమాచారము ఇవ్వాలని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు