బాసర అర్జీయూకేటి ని బుధవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల సందషించారు. అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొంది అన్నారు. విద్యార్థులందరూ పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. భద్రత ఏర్పాట్లు ను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. సోషల్ మీడియా లో వచ్చే ఎటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని తెలిపారు. ఎస్పి తో పాటు ఏఎస్పి అవినాష్ కుమార్ సిఐ మల్లేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.