నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ శివారులో గల లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి మార్గశిర మాసంలో చివరి శనివారం ఆలయ పూజారి నరసింహస్వామి ఆధ్వర్యంలో అభిషేక పూజ, అష్టోత్తర పూజ, నవగ్రహల పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకోవడం జరిగింది.