లోకేశ్వరం: ఆలయాల్లో చోరీకి యత్నం.. ఒకరిపై కేసు నమోదు

75பார்த்தது
లోకేశ్వరం: ఆలయాల్లో చోరీకి యత్నం.. ఒకరిపై కేసు నమోదు
లోకేశ్వరం మండలం నగర్ గ్రామంలోని లక్మి నరసింహ స్వామి, జగదాంబ ఆలయాల్లో చోరీకి యత్నించిన వ్యక్తి పై కేసు నమోదు చేసినట్లు శుక్రవారం ఎస్ఐ అశోక్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం, నగర్ గ్రామానికి చెందిన ఎల్లా గౌడ్ గురువారం రాత్రి హుండీని పగలగొట్టి చోరీకి యత్నం చేసినట్లు తెలిపారు. ఆలయ పూజారి రామానుజ స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி