కుంటాల: ధాన్యం కొనుగోళ్లకు చర్యలు చేపడతాం: ఆర్డీఓ

52பார்த்தது
ధాన్యం కొనుగోళ్లకు చర్యలు చేపడతామని భైంసా ఆర్డీఓ కోమల్ రెడ్డి రైతులకు సూచించారు. ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోళ్లు చేయడం లేదని గురువారం లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన రైతులు కుంటాల మండలం ఆర్లి ఎక్స్ రోడ్డు వద్ద ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ అక్కడికి చేరుకొని ఎలాంటి సమస్యలు లేకుండా కొనుగోళ్లకు చర్యలు చేపడతామని రైతులకు హామీ ఇచ్చారు. దీంతో రైతులు ధర్నాను విరమించారు.

தொடர்புடைய செய்தி