లోకేశ్వరం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో వికలాంగుల బస్ పాస్ మేళా నిర్వహించారు. అర్హత గల వికలాంగులకు 50 శాతం రాయితితో రాష్టం మొత్తం పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, డిలక్స్ సర్వీసులో తిరగవచ్చు. ఆర్టీసీ సంపాదన పరంగానే కాకుండా సేవా కార్యక్రమాలలో ముందు ఉంటుందని నిర్వహకులు తెలిపారు.