బాసర: అర్జీయూకేటి వద్ద సెక్యూరిటీ సిబ్బంది నిరసన

84பார்த்தது
బాసర అర్జీయూకేటి సెక్యూరిటీ సిబ్బంది మంగళవారం రాత్రి విధులను బహిష్కరించి ప్రధాన గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. పీయుసీ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా ఏబీవీపీ నాయకులు నిరసన చేపట్టారు. ఏబీవీపీ నాయకులకు, సెక్యూరిటీ సిబ్బంది మధ్య జరిగిన తోపులాటలో ఏబీవీపీ నాయకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో అరెస్ట్ అయిన ఇద్దరు సెక్యూరిటీ గార్డ్ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி