బీజేపీ సభ్యత్వ నమోదుపై అవగాహన

71பார்த்தது
బీజేపీ సభ్యత్వ నమోదుపై అవగాహన
కుబీర్ మండల కేంద్రంలో సోమవారం బీజేపీ మండల అధ్యక్షుడు దత్తాత్రి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్దేశించిన గడువులోపు ప్రతి బూత్ కార్యకర్త తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సభ్యత్వ నమోదు మండల కన్వీనర్ పండిత్ జాదవ్, కొకన్వీనర్ వినయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.