నల్గొండ: వికలాంగులకు రూ. 6000 పింఛన్ ఇవ్వాలి

85பார்த்தது
నల్గొండ: వికలాంగులకు రూ. 6000 పింఛన్ ఇవ్వాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన వికలాంగుల పెన్షన్ రూ. 6000 వెంటనే ఇవ్వాలని వీహెచ్ పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్త వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్చార్జి పాల్వాయి సుధాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వికలాంగుల హక్కుల పోరాట సమితి ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி