నంబర్ ప్లేట్లు ట్యాంపర్ చేస్తే కేసు: ఎస్పీ

53பார்த்தது
నంబర్ ప్లేట్లు ట్యాంపర్ చేస్తే కేసు: ఎస్పీ
నల్గొండ జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వారం రోజుల్లో నంబర్ ప్లేట్లు లేని 1, 769 వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్ పాల్పడే నేరస్థులు నంబర్ ప్లేట్లు లేని వాహనాలు ఉపయోగిస్తున్నారని తెలిపారు. నంబర్ ప్లేట్లు ట్యాంపర్ చేస్తే వారిపై చీటింగ్ కేసులు నమోదు చేస్తామన్నారు.
Job Suitcase

Jobs near you