నాగార్జునసాగర్ విజయ్ విహార్ లో జాతీయ సంఘర్షణ సమితి తెలంగాణ స్టేట్ అధ్యక్షుడు నార్ల రాందాస్ ఆధ్వర్యంలో ఈపీఎస్ 95 పెన్షనర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 35 సంవత్సరాలు ప్రైవేటు సంస్థల్లో పనిచేసిన రిటైర్ అయిన కార్మికులకు రావలసినటువంటి పెన్షన్ను కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి 7500 పించను, డిఏలు మెడికలు ఇవ్వాలని అన్నారు.