దేవరకొండ: ఫుడ్ పాయిజన్ కేసులపై ప్రభుత్వం స్పందించాలి

70பார்த்தது
దేవరకొండ: ఫుడ్ పాయిజన్ కేసులపై ప్రభుత్వం స్పందించాలి
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో పుడ్ పాయిజన్ కేసులు వెలుగుచూస్తున్నా, వాంకిడి ఘటనలో విద్యార్ధిని చనిపోయినా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్ అన్నారు. బుధవారం పట్టణంలోని పలు కళాశాలలలో నిర్వహించిన ఎస్ఎఫ్ఐ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, ఈద్దిరాములు, చరణ్, రాజేష్, సన్నీ, అంజి, విక్రమ్, నందిని, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி