రైతుల బాగు కోసం నిరంతరం కృషి చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని దేవరకొండ ఎమ్మెల్యే *నేనావత్ బాలు నాయక్ అన్నారు. చందంపేట మండలంలోని పోలేపల్లి గ్రామం వద్ద పిఎసిఎస్ చైర్మన్ జాల నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినతో సత్కరించారు.