మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండలం చండూరుకి చెందిన పోచయ్య గత కొద్దిరోజుల క్రితం అనారోగ్యానికి గురికావడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా వారికి మంజూరైన 27, 000 చెక్కును, సోమక్కపేటకి చెందిన నిర్మలకి మంజూరైన 42, 000/- చెక్కును ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి స్వగృహంలో బీఆర్ఎస్ నాయకులు జగన్ రెడ్డికి మంగళవారం అందజేశారు.