మిస్సింగ్, అసహజ మరణాల కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని రామగుండం సిపి శ్రీనివాస్ పోలీసులకు సూచించారు. బుధవారం కమిషనరేట్ లో పోలీసు అధికారులకు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇన్వెస్టగేషన్ పూర్తి ఆధారాలతో, పారదర్శకతతో చేసి నేరస్తులకు శిక్ష పడే విధంగా పనిచేయాలని సూచించారు.