అంగరంగ వైభవంగా గణపయ్యకు పూజలు

83பார்த்தது
అంగరంగ వైభవంగా గణపయ్యకు పూజలు
గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మందమర్రి పట్టణంలో ప్రాణాహిత కాలనీ, పాలచెట్టు, ఎమ్మెల్యే కాలనీ, మూడవ జోన్ ఏరియాల్లో బొజ్జ గణపయ్యను వివిధ రకాల వస్తువులతో అలంకరించారు. మహిళలంతా భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజించారు. కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி