తాండూర్ మండలంలోని బోయపల్లి గ్రామంలో ఇండ్ల పైన ఉన్న 11కేవీ విద్యుత్ లైన్ తొలగించాలని గ్రామస్తులు మంగళవారం విద్యుత్ ఏఈ కి రిప్రేంటేషన్ అందజేశారు. కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ మాసాడి తిరుపతి, పున్నం గౌడ్, ఎం నారాయణ, ఎం ప్రభాకర్, ఎలిగేటి రమేష్, ఈ. రాజాం, నల్లల మహేష్, ఎం కనకయ్య, సి హెచ్ లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.