బెల్లంపల్లి: దారి ఇవ్వాలని కూరగాయల వ్యాపారస్తుల ఆందోళన

64பார்த்தது
బెల్లంపల్లి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వెనుకవైపు దారి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కూరగాయల వ్యాపారస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు వెనుక వైపు దారి లేకపోవడంతో కూరగాయల గిరాకి లేకుండా పోతుందని మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. అడ్వాన్సులు, నెలసరి అద్దె తీసుకుంటున్న తమకు గిరాకీలు లేకపోవడం ఏమిటని వారు ప్రశ్నించారు. దారి చేయకపోతే వచ్చే నెల నుంచి అద్దె చెల్లించమని మీ రోడ్డుపై అమ్మకాల సాగిస్తామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி