బెల్లంపల్లిలో ఇద్దరిపై కేసు నమోదు

76பார்த்தது
బెల్లంపల్లిలో ఇద్దరిపై కేసు నమోదు
బెల్లంపల్లి మండలం బుచ్చయ్యపల్లికి చెందిన రాజేశ్వరి, మనీషపై దాడి కేసు నమోదు చేసినట్లు తాళ్ల గురిజాల ఎస్ఐ రమేశ్ తెలిపారు. అదే గ్రామానికి చెందిన మనీషతో రాజ్ కుమార్కు గతంలో వివాహం జరిగింది. ఆరు నెలల క్రితం గొడవ కావడంతో మనీష తల్లి రాజేశ్వరి ఇంట్లోనే ఉంటున్నది. బుధవారం ఉదయం కూతురు సాహన్షి రాజ్ కుమార్ వద్దకు వెళ్లింది. మనీష తల్లి రాజేశ్వరి గమనించి రాజ్ కుమార్తో పాటు ఆయన తల్లిని తిట్టి, దాడి చేశారు.

தொடர்புடைய செய்தி