బెల్లంపల్లి: పాన్ కార్డుతో ఆధార్ ను అనుసంధానం చేసుకోవాలి

58பார்த்தது
బెల్లంపల్లి: పాన్ కార్డుతో ఆధార్ ను అనుసంధానం చేసుకోవాలి
సింగరేణి ఉద్యోగులందరూ ఆదాయ పన్ను శాఖ నిబంధన మేరకు తమ పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటి వరకు బెల్లంపల్లి ఏరియాలో సుమారు 15 మంది ఉద్యోగులు తమ పాన్ కార్డు ను ఆధార్ తో అనుసంధానం చేసుకోలేదన్నారు. దీని జాప్యం కొనసాగితే ఆధాయ పన్ను నిబంధన ప్రకారం అదనంగా 20 శాతం జరిమానా కూడా విధించబడుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி