నారాయణపేట: జార్జిరెడ్డి స్ఫూర్తితో ముందుకు సాగాలి

58பார்த்தது
కామ్రేడ్ జార్జిరెడ్డి స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ అన్నారు. జార్జిరెడ్డి 53వ వర్ధంతి సందర్భంగా శనివారం సాయంత్రం నారాయణపేట పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం నివాళి అర్పించారు. సాయికుమార్ మాట్లాడుతూ అట్టడుగు పేద వర్గాలకు, మహిళలకు విద్యా కావాలని ఆధిపత్య వర్గాలను ఎదిరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన వ్యక్తి జార్జిరెడ్డి అని కొనియాడారు.