భువనగిరి : మాదకద్రవ్యాలు లేని జిల్లాగా మార్చాలి

80பார்த்தது
భువనగిరి : మాదకద్రవ్యాలు లేని జిల్లాగా మార్చాలి
మాదకద్రవ్యాల నిషేధాన్ని పగడ్బందీగా అమలు చేసి మాదకద్రవ్యాలు లేని జిల్లాగా మార్చాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్ లో మాదకద్రవ్యాల నిషేధం పై ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ. గంజాయి సాగు జరగకుండా వ్యవసాయ శాఖ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி