కల్వకుర్తి: రైతులను మోసగిస్తే సహించేది లేదు

80பார்த்தது
కల్వకుర్తి: రైతులను మోసగిస్తే సహించేది లేదు
కాటన్ మిల్లులోని సీసీఐ కొనుగోలు కేంద్రాలలో నిర్వాహకులు రైతులను మోసగిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబరు కేవీఎన్ రెడ్డి హెచ్చరించారు. పత్తి రైతులకు మద్దతు ధర దక్కేలా చూడాలని ఆయన కోరారు. మంగళవారం కల్వకుర్తి మండలంలోని తుర్కలపల్లి గేటు సమీపంలోని వెంకటేశ్వర కాటన్ మిల్లును ఆయన తనిఖీ చేశారు. రైతులకు మద్దతు ధర కల్పించడంలో వివక్ష చూపితే చర్యలు తప్పవన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி