పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ తక్షణమే విడుదల చేయాలి

85பார்த்தது
పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ తక్షణమే విడుదల చేయాలి
పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యం. తారా సింగ్ డిమాండ్ చేశారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఫీజు దీక్ష నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు.

தொடர்புடைய செய்தி