వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు

75பார்த்தது
వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు
మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై కురుమయ్య హెచ్చరించారు సోమవారం నర్వ మండలం రాంపూర్ గేట్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. వాహనాల పత్రాలను డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ పత్రాలను పరిశీలించారు. కార్ల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఏర్పాటు చేయరాదని, వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. తనిఖీల్లో సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி